Saturday, 12 September 2026 04:51:08 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

బిజిగిర్ షరీఫ్ దర్గా వద్ద సీసీ కెమెరాలను ప్రారంభించిన హుజురాబాద్ ఏసీపీ మాధవి

Date : 19 May 2026 08:20 PM Views : 1233

వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : స్థానిక బిజిగిర్ షరీఫ్ దర్గాలో ఈ నెల 28వ తేదీన జరగనున్న ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకొని భక్తుల భద్రతకై దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను హుజురాబాద్ ఏసీపీ మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్, గ్రామ సర్పంచ్ రాచపల్లి వనజ-రాజయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ.ఉరుసు ఉత్సవాలకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల రక్షణ, భద్రత దృష్ట్యా దర్గా ప్రాంగణంలో సీసీ కెమెరాల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పోలీసు శాఖ సూచన మేరకు దర్గా కమిటీ సభ్యులు తక్షణమే స్పందించి, సొంత ఖర్చులతో 10 సీసీ కెమెరాలను అమర్చడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించిన దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్‌ను ఏసీపీ శాలువాతో సత్కరించి అభినందించారు.​దర్గా కమిటీ తరఫున అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్. ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణ గౌడ్, సర్పంచ్ రాచపల్లి వనజ-రాజయ్య, వార్డు సభ్యుడు నయీముద్దీన్‌లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్, కమిటీ సభ్యులు సర్వర్, అలీ షరీఫ్, అజ్మత్, రెహాన్, అయాన్ మరియు గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :