Tuesday, 27 October 2026 05:32:13 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

ధర్మ జాగరణ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామ దేవాలయ అర్చక శిక్షణా తరగతులు ప్రారంభం

Date : 27 September 2026 10:58 AM Views : 153

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ధర్మ జాగరణ తెలంగాణ ప్రాంతం, మంచిర్యాల జిల్లా కరీంనగర్ విభాగం గ్రామ దేవాలయ అర్చక పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామ దేవాలయ అర్చక శిక్షణా తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ శిక్షణా తరగతులు సెప్టెంబర్ 27,2026 నుండి అక్టోబర్ 03,2026 వరకు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి.మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మార్కెట్ లోగల శ్రీ హరిహర అయ్యప్ప దేవాలయంలో ఈ శిక్షణను నిర్వహిస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో ధూప,దీప,నైవేద్యాలు సక్రమంగా నిర్వహించడంతో పాటు ఆగమ శాస్త్రోక్తంగా పూజా విధానాలు,సంప్రదాయాలపై అర్చకులకు ఈ తరగతుల్లో సమగ్ర శిక్షణ అందించనున్నారు. గ్రామ దేవాలయాల ప్రాముఖ్యతను కాపాడటం,హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు,అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :