Saturday, 12 September 2026 04:34:14 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

సమావేశంలో పాల్గొన్న మండల సర్పంచ్ లు

Date : 22 July 2026 06:35 PM Views : 105

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండల కేంద్రంలో సర్పంచులతో ప్రత్యేక సమావేశము నిర్వహించారు మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు రావు మాట్లాడుతూ, కొత్త చట్టం వీబీ జి రామ్ లో గ్రామములో 318 పనుల పైన ప్రతిపాదనలు ఇవ్వాలని సర్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, సర్పంచులు ఎస్ డబ్ల్యూ ఎం రూల్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేసారు. ఈ సమావేశమునకు జైపూర్ మండల సర్పంచులు మహమ్మద్ ఫయాజుద్దీన్, వేముల స్రవంతి, సుందిళ్ల రాజేశ్వరి, కూన భాస్కర్, కొయ్యాడ సాగరిక, దుర్గం మహేష్, కె వినోద, కామెర మనోహర్,ఆకుల రవికుమార్,టి.తిరుపతి, ఆగిడి స్రవంతి,రామగిరి రామన్న, వేముల సుధ, పులి రాజశేఖర్ జాగటి సరస్వతి టి అంజన్ గౌడ్ బల్ల వెంకటేష్ డేగ స్వప్న జాడి లక్ష్మి గుడెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల ఉపసర్పంచులు తదితరులు హాజరైనారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :