Friday, 11 September 2026 02:47:38 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

యూఎస్ పి సి ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పణ.

Date : 13 August 2026 05:15 PM Views : 97

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : యూఎస్ పి సి ఆధ్వర్యంలో భీమారం ఎమ్మార్వో సదానందం కి భోజన విరామ సమయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యు.ఎస్.పి.సి నాలుగు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దు చేయాలని,ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో భీమారం మండల యూఎస్ పి సి నాయకులు బొల్లంపల్లి కుమారస్వామి,నగునూరి శ్రీనివాస్,పులి వెంకటేష్,దరిపెల్లి స్వరూప, మండల ఉపాధ్యాయులు సునీత,రజిత,అనిత,ఉమ,మరియ,నవత,ఆశీర్వాద్, చారి, ఏం ఆర్ సి స్టాఫ్ ఇంతియాజ్,సాగర్ లు పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :