Monday, 26 October 2026 02:47:43 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

తహసీల్దార్ కార్యాలయంలో తప్పిన పెను ప్రమాదం కుప్పకూలిన ఛాంబర్ సీలింగ్

Date : 14 October 2026 04:02 PM Views : 179

వాస్తవ గమ్యం / తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల తహసీల్దార్ కార్యాలయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.కార్యాల యంలోని తహసీల్దార్ ఛాంబర్ సీలింగ్ బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది.సీలింగ్‌తో పాటు పైకప్పుకున్న ఫ్యాన్ కూడా ఒక్కసారిగా ఊడి కిందపడింది. ఈ శిథిలాలు తహసీల్దార్ కూర్చునే కుర్చీతో పాటు కంప్యూటర్ టేబుల్‌పై పడటంతో అక్కడున్న కంప్యూటర్ పాక్షికంగా ధ్వంసమైంది.ప్రమాదం జరిగిన సమయంలో ఛాంబర్‌లో తహసీల్దార్‌తో పాటు,సిబ్బంది ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది.ఒక్క సారిగా భారీ శబ్దం రావడంతో పక్క గదుల్లో ఉన్న సిబ్బంది, కార్యాలయానికి వచ్చిన అర్జీదారులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: