Saturday, 12 September 2026 04:56:48 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

అత్యాచారయత్నం కేసులో నిందితుడికి 18 నెలల జైలు శిక్ష

Date : 14 July 2026 12:28 PM Views : 213

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: కాసిపేట మండలంలో యువతిపై అత్యాచారానికి యత్నించిన నిందితుడికి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడు శేఖర్‌కు 18 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి డ్యానీ రౌతు తీర్పు వెలువరించారు.దేవాపూర్ ఎస్సై గంగారం తెలిపిన వివరాల ప్రకారం.2022లో బాధితురాలు వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు ఇంటి బయటకు వచ్చిన సమయంలో, పక్క పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న శేఖర్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు నిందితుడికి 18 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: