Tuesday, 27 October 2026 06:43:29 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

పంగిడి గ్రామ పంచాయతీలో హెల్త్ వేద్యం క్యాంప్ కార్యక్రమం వేడుకలు

Date : 18 September 2026 12:06 PM Views : 197

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సిర్పూర్ యు మండలం పంగిడి గ్రామం పంచాయతీ హెల్త్ వేద్యం క్యాంప్ కార్యక్రమం వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ప్రతిఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి-సర్పంచ్ ఆత్రం మీర బాయి జలింశావ్. ఆధ్వర్యంలో గ్రామ వేద్యం శిబంది నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రతి ఒక్కరు ఇంట్లో నీరు నిల్వ ఉంచకుండా నీటి కుండలు శుభ్రంగా ఉంచాలి గ్రామంలో మురికి కాలువలలో చెత్త చెదారం వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలంలో నీటిని వేడి చేసి తాగాలి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలి అని ప్రజలకు తెల్పరు తమకు ఎటువంటి సమస్యలు తమకు సమాచారం అందించాలని గ్రామసభలో తెల్పరు గ్రామపంచాయతీ కార్యదర్శి షారుక్. హెల్త్ డిపార్ట్మెంట్ ఉదయ్ మమతా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :