Monday, 14 September 2026 10:05:00 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

నరకప్రాయంగా పొలాల బాట.

తుర్కపల్లి రైతుల అవస్థలు!

Date : 11 April 2026 11:04 AM Views : 162

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి/తుర్కపల్లి: ప్రభుత్వం రైతులే వెన్నెముక అని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో వారి సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారు. తుర్కపల్లి గ్రామం నుండి కొత్త చెరువు పొలాల వైపు వెళ్లే నక్షా దారి పూర్తిగా అధ్వానంగా తయారవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా సాగు పనుల కోసం వినియోగిస్తున్న ఈ దారి ప్రస్తుతం గోతులమయమై, బురదతో నిండిపోయింది. ​దీంతో పొలాల్లోకి ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పండిన పంటను ఇంటికి చేర్చుకోవడానికి రవాణా సౌకర్యం లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యపై గతం లో సర్పంచ్, కార్యదర్శికి విన్నవించినా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే నిధులు మంజూరు చేసి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని తుర్కపల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :