Saturday, 12 September 2026 05:41:59 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.

విభాగాల వారీగా ఖాళీలివే

Date : 05 July 2026 11:53 AM Views : 141

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, అగ్నిమాపక, జైలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) విభాగాల్లో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి సిద్ధమైంది. విభాగాల వారీగా పోస్టుల వివరాలు వెల్లడయ్యాయి.పోలీసు శాఖలో ఎస్‌ఐ, ఏఆర్ ఎస్‌ఐ, టీజీఎస్పీ ఎస్‌ఐ, సార్‌సీపీఎల్ ఎస్‌ఐ, ఏఎస్ఐ (ఎఫ్‌పీబీ), కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, సార్‌సీపీఎల్ కానిస్టేబుల్, డ్రైవర్, మెకానిక్ పోస్టులు కలిపి 5,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. అగ్నిమాపక శాఖలో 39 స్టేషన్ ఆఫీసర్, 751 ఫైర్ ఫైటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ (పురుషులు) 14, మహిళలు 1, వార్డెన్ (పురుషులు) 196, మహిళలు 12 పోస్టులు ఉన్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 44 ఎస్‌ఐ, 1,380 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు.ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉండటంతో, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: