Sunday, 13 September 2026 07:06:30 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

సార్ ప్రక్రియ వేగవంతం చేయాలి

Date : 08 July 2026 03:58 PM Views : 232

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని మేయర్, కమిషనర్ బీఎల్వోలు, బీఎల్ఏలకు ఆదేశించారు. బుధవారం నగరంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను వారు స్వయంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులను సమీక్షించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హులైన ఒక్కరూ జాబితా నుంచి మిగిలిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించడం, కొత్త ఓటర్ల నమోదు, అవసరమైన సవరణలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించి, డిజిటల్ సేవలను విస్తృతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్‌డెస్క్‌ల ద్వారా వెంటనే నివృత్తి చేసి, ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలని మేయర్ పిలుపునిచ్చారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: