వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బన మండలం కొమురవెల్లి గ్రామం సమీపంలో ఉన్న కాలువను రెబ్బన మండల ఎమ్మార్వో సూర్య ప్రకాష్ సయ్యంగా వెళ్లి పరిశీలించారు.నారాయణపూర్ టు కొమురవెల్లి వెళ్లే ప్రధాన రహదారి వర్షం వస్తే వెళ్ళిన పరిస్థితి ఉంటుందని స్థానిక ప్రజలు ఎమ్మార్వో కి అక్కడి పరిస్థితి వివరించారు ఎమ్మార్వో సూర్య ప్రకాష్ తాను స్వయంగా పరిశీలించి కల్వర్టు మంజూరు చేసేలా.సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు
Reporter
వాస్తవ గమ్యం