Tuesday, 27 October 2026 05:30:22 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

కేసరి అంజనేయులు గౌడ్‌కు ట్రైన్ ది ట్రైనర్ సర్టిఫికెట్

Date : 25 September 2026 07:19 PM Views : 106

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైన్ ది ట్రైనర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన కేసరి అంజనేయులు గౌడ్కు శిక్షణ పూర్తి చేసిన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. నిర్మల్‌లో నిర్వహించిన మెగా ఇంపాక్ట్ కార్యక్రమంలో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ డా. గంపా నాగేశ్వరరావు, రీజియన్-19 అధ్యక్షులు వాడేకర్ లక్ష్మణ్ సమక్షంలో సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ శిక్షణ ద్వారా యువత, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు శిక్షణ, సంభాషణా నైపుణ్యాలు, ప్రేరణ, నాయకత్వ వికాసంపై మార్గదర్శకత్వం అందించేందుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నట్లు అంజనేయులు గౌడ్ తెలిపారు. విద్యార్థులు, యువతలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, లక్ష్యసాధన, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే తన లక్ష్యమన్నారు. “ఇంటికొక వక్త.. ఊరికొక శిక్షకుడు” లక్ష్యంతో సమాజంలో సానుకూల మార్పు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :