వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఫ్యామిలీ డే, సద్దుల బతుకమ్మ, రామలీల ఉత్సవాల ఏర్పాట్లపై సింగరేణి మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ అధికారులతో సమీక్షించారు. మైదానాల శుభ్రత, విద్యుత్ అలంకరణలు, భక్తులు, మహిళలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు, గుర్తింపు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం