Tuesday, 27 October 2026 06:43:54 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సెక్యూరిటీ గార్డ్ శానిటేషన్ కార్మికులకు జియో నెంబ60 వేతనాలు చెల్లించాలి

Date : 07 October 2026 05:39 PM Views : 47

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న దాదాపు 40 మంది సెక్యూరిటీ గార్డులు,శానిటేషన్ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం రూ.15,600 వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించ కుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి సదరు కాంట్రాక్టర్ కి కొమ్ము కాస్తున్నటు వంటి పరిస్థితి ఏర్పడింది మండిపడ్డారు.ఏడాదిగా పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు జమ చేయలేదన్నారు. అధికారులు స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, లేకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

JAVADE RAJU

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :