Tuesday, 27 October 2026 06:45:38 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

కేరళ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

Date : 08 October 2026 01:04 PM Views : 130

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ముందస్తు బతుకమ్మ సంబరా లను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ కళ.ఎన్. నాయర్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో గౌరమ్మకు పూజలు నిర్వహించి, వివిధ రకాల పూలతో బతుక మ్మలను పేర్చారు. అనంతరం పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.ఈ నెల 10వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు తమ సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోకుండా ఉండేలా ముందస్తుగా బతుకమ్మ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. మహిళా ఉపాధ్యాయులు ఆటపాటలతో సందడి చేయగా విద్యార్థులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :