Sunday, 13 September 2026 07:38:35 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రిలో మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు

Date : 01 July 2026 08:47 PM Views : 195

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూలై 1: మందమర్రి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీ తుంగపిండి రాజలింగును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ శ్రీ సొత్తుకు సుదర్శన్ రావు, నూతన అధ్యక్షుడు శ్రీ పెండ్యాల గౌతమ్ చారి, ట్రెజరర్ శ్రీ బుర్ర ఆంజనేయులు, డైరెక్టర్లు శ్రీ బింగి రాజన్న, శ్రీ కొక్కుల మధు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీ తుంగపిండి రాజలింగు మాట్లాడుతూ, సమాజ సేవలో లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు క్లబ్ చేస్తున్న సేవలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.అదేవిధంగా ఇటీవల మందమర్రి లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ పెండ్యాల గౌతమ్ చారి, ట్రెజరర్‌గా ఎన్నికైన శ్రీ బుర్ర ఆంజనేయులు, డైరెక్టర్లుగా ఎన్నికైన శ్రీ బింగి రాజన్న, శ్రీ కొక్కుల మధు కి అభినందనలు తెలిపారు. వారి పదవీకాలంలో క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :