వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మండలం ఆకెనపల్లికి చెందిన రాకేష్–రమ్య దంపతుల వివాహ వేడుకలకు టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా నూతన దంపతుల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అన్యోన్యతతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆకెనపల్లి సర్పంచ్ సుద్దమల వెంకటి, చంద్రవెల్లి సర్పంచ్ చిలుముల శ్రీనివాస్, రాజయ్య, బండి లక్ష్మణ్, మారపాక వంశీ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం