Sunday, 13 September 2026 07:42:01 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

పదవీ విరమణ చేయనున్న జీఎం విజిలెన్స్ పి. రాజీవ్ కుమార్‌కు సన్మానం

Date : 27 June 2026 05:24 PM Views : 192

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 27: పదవీ విరమణ చేయనున్న జీఎం విజిలెన్స్(కార్పొరేట్) శ్రీ పి.రాజీవ్ కుమార్ శనివారం మందమర్రి ఏరియాను సందర్శించారు.ఈ సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఆయనకు ఘనంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు.మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎన్. రాధాకృష్ణతో పాటు ఏరియా ఉన్నతాధికారులు శ్రీ పి. రాజీవ్ కుమార్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘ సేవాకాలంలో సంస్థ అభివృద్ధికి అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ, పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఈ అండ్ ఎం బాలాజీ భగవతి జా, డీజీఎం (ఐఈడీ) కె. కిరణ్ కుమార్, డీవైజీఎం (ఏఎస్ఓ) వి. మురళి, డీజీఎం (సర్వే) భుఖ్య దేశాయ్, డీజీఎం (సివిల్) షేక్ మదీనా భాష, ఫారెస్ట్ అధికారి నవీన్, క్వాలిటీ అధికారి ప్రదీప్, డీజీఎం (పర్సనల్) విజయ్ సందీప్, ఎస్. రాజ్ కుమార్, మేనేజ్‌మెంట్ ట్రైనీ (అకౌంట్స్) తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: