వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామ శివారులోని మూల మలుపు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసు కుంది. మూల మలుపు వద్ద కారు, బైక్ ఢీకొన్నాయి.ప్రమాదంలో బైక్పై ఉన్న వారికి గాయాలయ్యాయా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Reporter
వాస్తవ గమ్యం