Sunday, 13 September 2026 07:02:06 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​తేనుగూడలో తీరిన తాగునీటి కష్టాలు..

Date : 08 July 2026 02:17 PM Views : 192

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్:జిల్లాలోని ఈదూలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని తేనుగూడ గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, స్థానిక సర్పంచ్ చిలుకూరి కళ్యాణి సతీష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.గ్రామంలోని తాగునీటి బోర్వెల్‌కు తక్షణమే మరమ్మతులు చేయించి,నూతనంగా నల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామస్థులకు తాగునీటి సౌకర్యాన్ని పునరుద్ధరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చిలుకూరి కళ్యాణి సతీష్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల ప్రాథమిక అవసరాల తీర్చడమే తమ మొదటి ప్రాధాన్యతని, నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ బోర్వెల్ మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. చాలా కాలంగా నీటి కోసం ఇబ్బంది పడుతున్న తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించడం పట్ల తేనుగూడ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సర్పంచ్‌కు మరియు పంచాయతీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ​ఈ తాగునీటి సౌకర్యాల పునరుద్ధరణ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నా వారిలో ముఖ్యులు.స్వప్న (పంచాయతీ సెక్రటరీ).మిట్ట సత్యనారాయణ (కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు) ​ఇగూరపు సంతోష్,సతీష్, రవి, సురేష్, వెంకటేష్, అరుణ్ మరియు స్థానిక గ్రామస్థులు. ​

KUNDARAPU. ANIL

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :