Saturday, 12 September 2026 09:02:26 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కెరమేరి మండలంలోని అసంపూర్తి వంతెనలు, బీటీ రోడ్డు సమస్యపై ఫిర్యాదు

Date : 01 May 2026 05:43 PM Views : 164

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కెరమేరి మండలంలోని అసంపూర్తి వంతెనలు, బీటీ రోడ్డు సమస్యపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ కి ఫిర్యాదు పరండోలి: అనర్పల్లి, లక్మాపూర్ గ్రామాల వద్ద అసంపూర్తిగా ఉన్న వంతెనలు, పరండోలి గ్రామం నుంచి ఉమ్రి క్రాస్ రోడ్ వరకు బీటీ రోడ్డు సమస్యపై శుక్రవారం నాడు హైదరాబాదులోని కార్యాలయంలో జాతీయ ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీకి ఫిర్యాదు చేసినట్లు ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ తెలిపారు. ఈ సమస్యల కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ త్వరలో సంబంధిత గ్రామాలను సందర్శించనున్నట్లు సమాచారం. సమస్యలను పరిశీలించి నివేదిక తయారు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే 30 రోజుల్లోగా జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖలకు కమిషన్ నుంచి నోటీసులు అందనున్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించే అవకాశం ఉందని రాథోడ్ రమేష్ పేర్కొన్నారు

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: