Monday, 26 October 2026 05:22:54 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

కాంట్రాక్టు కార్మికులకు రూ.25 వేల లాభాల వాటా ఇవ్వాలి

Date : 07 October 2026 06:08 PM Views : 185

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సింగరేణి బెల్లంపల్లి ఏరియాలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా కింద కనీసం రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏరియా జీఎం ఎం. శ్రీరమేష్‌కు మెమోరాండం అందజేశారు. సంఘం బెల్లంపల్లి ఏరియా అధ్యక్షుడు అంబాల ఓదెలు మాట్లాడుతూ సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో కాంట్రాక్టు కార్మికులు శాశ్వత కార్మికులతో సమానంగా పనిచేస్తున్నారని తెలిపారు. 2024లో శాశ్వత కార్మికులకు 33 శాతం లాభాల వాటా చెల్లించగా కాంట్రాక్టు కార్మికులకు రూ.5 వేలు, 2025లో శాశ్వత కార్మికులకు 34 శాతం చెల్లించగా కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఏడాది కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్ష లేకుండా కనీసం రూ.25 వేల లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నక్క ప్రభాకర్, ప్రవీణ్, ప్రేమ్, జగదీష్, కిరణ్, అంజి, పి. సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: