Saturday, 12 September 2026 04:51:50 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మంచిర్యాల జిల్లాలో ఓటర్ ఫారమ్స్ పంపిణీ జోరు

Date : 04 July 2026 05:34 PM Views : 100

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల, జూలై 4:మంచిర్యాల జిల్లాలో ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారమ్స్ (ఈఎఫ్‌లు) పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శనివారం నాటికి జిల్లాలోని మొత్తం 6,61,467 మంది ఓటర్లలో 5,54,954 మందికి ఫారమ్స్ పంపిణీ పూర్తి చేసి 83.90 శాతం పురోగతి సాధించారు.అయితే పంపిణీ చేసిన ఫారమ్స్‌లో ఇప్పటివరకు కేవలం 12,817 (1.94 శాతం) మాత్రమే డిజిటలైజ్ కావడం ఆందోళన కలిగిస్తోంది. పంపిణీతో పాటు ఫారమ్స్‌ను వేగంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :