Thursday, 30 July 2026 12:23:51 AM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

నిరుపేదల సొంతింటి కల సాకారం బెల్లంపల్లిలో 'ఇందిరమ్మ ఇళ్ల' సందడి

Date : 10 May 2026 06:25 PM Views : 548

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోంది. ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి దిశా నిర్దేశంలో, బెల్లంపల్లి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి శాశ్వత గృహాన్ని అందించడమే లక్ష్యంగా పాలన సాగుతోంది.ఈ క్రమంలో, ఆదివారం నాడు గురజాల గ్రామపంచాయతీ పరిధిలోని డాకూరి సురేష్ నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఇంటి యజమానిని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు కారుకూరి రామ్ చందర్ (మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్) నాతరి స్వామి (రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్) ​వంగ రామన్న (గురజాల సర్పంచ్),సాగర్ల లక్ష్మణ్ (లంబాడి తండా సర్పంచ్),బాలు యాదవ్ (యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్),మరియు కాంగ్రెస్ నాయకులు తోట నరేష్, ఆరేపల్లి సురేష్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని నూతన గృహస్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: