Sunday, 13 September 2026 07:32:20 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

అరైవ్-అలైవ్ కార్యక్రమం ఇ నెల 13 నుంచి ప్రారంభం

Date : 09 April 2026 08:34 PM Views : 133

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 13 నుంచి 18 వరకు “అరైవ్-అలైవ్” కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డిజిపి శివధర్ రెడ్డి సహా ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రహదారి భద్రతపై సమీక్షించారు.ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలో రహదారి భద్రతపై గ్రామ సభలు నిర్వహించి కమిటీల ఏర్పాటు చేయాలని తెలిపారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలతో భద్రత ప్రతిజ్ఞ చేయించాలని, డ్రైవర్లకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రతి నెల సమావేశాలు నిర్వహించి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతంగా అమలు చేస్తామని కలెక్టర్ హరిత తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :