Monday, 26 October 2026 04:30:42 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

*వీధి దీపాల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ పవర్‌గూడ, కాలేజ్‌గూడలో విద్యుత్ దీపాల ఏర్పాటు. .

సర్పంచ్ తొడసం రాజేందర్.

Date : 20 September 2026 04:07 PM Views : 57

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : జైనూర్ మండలంలోని పవర్‌గూడ గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల సౌకర్యార్థం వీధి దీపాలను ఏర్పాటు చేశారు. పవర్‌గూడ, కాలేజ్‌గూడ గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు పనులను సర్పంచ్ తొడసం రాజేందర్ స్వయంగా పర్యవేక్షించారు.విద్యుత్ కార్మికులతో కలిసి ఉండి దీపాల ఏర్పాటును దగ్గరుండి పూర్తి చేయించారు.ఈ సందర్భంగా సర్పంచ్ తొడసం రాజేందర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు రాత్రివేళల్లో ఇబ్బందులు లేకుండా వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రత, సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ గ్రామపంచాయతీ పరిధిలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి దశలవారీగా వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.వీధి దీపాల ఏర్పాటుతో రాత్రివేళల్లో రాకపోకలు సాగించే ప్రజలకు ఇబ్బందులు తగ్గడంతో పాటు గ్రామాల్లో వెలుగులు మెరుగుపడతాయని స్థానికులు తెలిపారు.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామపంచాయతీ మరింత చొరవ చూపాలని వారు కోరారు.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: