Tuesday, 27 October 2026 06:44:09 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

*తెల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు

Date : 17 September 2026 02:45 PM Views : 55

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : బీజేపీ సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లెపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ విమోచన దినం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అలాగే నరేంద్ర మోదీ మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, మూడు పర్యాయాలు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ మల్లెపల్లి బుచ్చిరెడ్డి, మాజీ సాగునీటి సంఘం చైర్మన్ వడ్డే నర్సిములు, బీజేపీ జిల్లా నాయకులు మాణిక్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు రచనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు.

V SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: