Monday, 14 September 2026 11:03:24 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కార్మికుల కనీస వేతనాల పెంపు: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ చిత్రపటాలకు క్షీరాభిషేకం

Date : 22 May 2026 04:06 PM Views : 721

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణలో కార్మికులకు మూడు జోన్ల వారీగా కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. మందమర్రి పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిల చిత్రపటాలకు మున్సిపల్ కార్మికులు, నాయకులు ఘనంగా పాలాభిషేకం చేశారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ హాజరయ్యారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి, నాయకులు నోముల ఉపేందర్ గౌడ్, గోపతి భానేష్, పుల్లూరి లక్ష్మణ్ తదితరులు మాట్లాడుతూ.స్వర్గీయ కాకా వెంకటస్వామి కాలం నుండి నేటి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణల వరకు వారి కుటుంబం ఎల్లప్పుడూ కార్మికుల పక్షానే నిలిచిందని కొనియాడారు.మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులతో చర్చించి వేతనాలు పెంచేలా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.11 కోట్ల కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, పేదల పక్షాన నిలిచే ప్రజా ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, 24 వార్డుల కార్యకర్తలు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: