Sunday, 13 September 2026 06:59:21 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఎస్ఆర్పీ-3 గనిలో ప్రమాదం.. కార్మికుడికి తీవ్ర గాయం

Date : 06 July 2026 06:07 PM Views : 223

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : శ్రీరాంపూర్‌లోని ఎస్ఆర్పీ-3 భూగర్భ గనిలో సోమవారం మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ట్రామర్ కార్మికుడు చుంచు పోశమల్లు తీవ్రంగా గాయపడ్డాడు. తొలి షిఫ్ట్‌లో త్రీ సీమ్ ఎండ్స్ ప్రాంతంలో ఖాళీ టబ్బును తరలిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించగా, అతని కుడికాలు విరిగినట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సహచర కార్మికులు బాధితుడిని తొలుత రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రత్యేక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇటీవల ఎస్ఆర్పీ-3 గనిలో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడం గని కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని, ప్రమాదాల నివారణకు యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: