Monday, 14 September 2026 10:08:43 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం

Date : 05 June 2026 10:26 PM Views : 614

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం భంబారా గ్రామంలో శుక్రవారం ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు, వివరాల నమోదు కార్యక్రమం నిర్వహించారు. పీఎంఆర్సీ ఏసీఎంఓ పూర్కా ఉద్దవ్ ఆధ్వర్యంలో ఎస్‌సీఆర్‌పీలు, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పాఠశాల వయస్సు గల ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి వారి వివరాలను నమోదు చేశారు.ఈ సందర్భంగా పూర్కా ఉద్దవ్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేక పాఠశాలలు, ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంచిందని తెలిపారు. గుర్తింపు, నమోదు ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: