Sunday, 13 September 2026 07:54:39 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమరిలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్‌కు ఘన సన్మానం

Date : 22 June 2026 12:01 PM Views : 205

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 21: మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మంద తిరుమల్‌ను ఆదివారం సాయంత్రం సింగరేణి రిటైర్డ్ కార్మిక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, స్వీట్లు అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మంద తిరుమల్ కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వాసాల శంకర్, ఉపాధ్యక్షుడు పోలు సంపత్, జక్కం రాజన్న, కార్యదర్శి శనిగారపు రాజేష్, కోశాధికారి ఆసం కొమరన్న, ప్రచార కార్యదర్శి దాసరి ఎల్లారం, నాయకులు జెట్టి రవి, గసిగంటి మల్లయ్య, తుంగపిండి శంకర్, పసునూటి నరసయ్య, చంద్రగిరి కొమురయ్య, చిప్పకుర్తి గట్టయ్య, వడ్లకొండ పీరయ్య, రాజేశం, మహేష్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :