Saturday, 12 September 2026 04:33:38 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యం

Date : 21 July 2026 06:54 AM Views : 146

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని , ప్రజలకు విద్యుత్ సరాపరాలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని మందగూడ సర్పంచ్ తుమ్రం గోపాల్ అన్నారు. తిర్యాని మండలంలోని మందగూడ పంచాయతీ పరిధిలోని కింది గూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు నూతన విద్యుత్ లైన్ ఏర్పాటుతోపాటు వీధిదీపాలను అమర్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కింది గూడెం గ్రామం అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండడం వీధి దీపాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. అలాగే కొన్ని విద్యుత్ స్తంభాలకు రెండే విద్యుత్ వైర్లు ఏర్పాటు చేయడం వల్ల వాటికి అమర్చిన వీధిలైట్లు ఆనఫ్ బాక్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల నిత్యం వెలుగుతూ ఉండేవని, దీనికోసం మరో విద్యుత్ వైరును అమర్చి ఆనఫ్ బాక్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈ సమస్య పరిష్కారానికి పూర్తి సహకారం అందించిన ఎంపీడీవో నగేష్ తోపాటు విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: