Friday, 11 September 2026 01:45:37 PM
# జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు # మందమర్రి లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

చలో జోడు వాగుల శాంతియుత నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

Date : 30 August 2026 08:34 AM Views : 87

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చలో జోడు వాగుల శాంతియుద్ధ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భీమారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోడేటి రవి పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భీమారం మండలంలోని జోడువాగుల వద్ద రోడ్డు విస్తరణ మరియు బ్రిడ్జి నిర్మాణం కోసం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చారు.అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ పనులను ప్రారంభించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కావున ఈ సమస్యపై ఆదివారం ఉదయం 10:30 గంటలకు జోడువాగుల వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించబడుతుంది.కావున మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరాడు

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :