వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రిసోర్స్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.మహిళా ఉపాధ్యాయులు,విద్యార్థులు బతుక మ్మలతో సందడి చేస్తూ తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్యాలు చేశారు.కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వై. కరుణాకర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు పి. శ్రీలతతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం