వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : క్యాథన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో రామకృష్ణాపూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మంత్రి వివేక్ స్కూల్ బ్యాగులు లంచ్ బాక్సులు ఎగ్జామ్ పాడ్స్ పెన్నులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది షేర్ ది విజిల్ ఫౌండేషన్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా విచ్చేసి హాజరైన విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం