Monday, 14 September 2026 09:58:59 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

గిరిజన నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు

గిరిజన నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు

Date : 01 May 2026 07:01 AM Views : 384

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : గిరిజన నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప అవకాశాన్ని ముందుకు తెచ్చింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ఆస్ట్రేలియా, జర్మనీ, ఒమన్ వంటి దేశాలలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐ.టి.డి.ఏ. ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి శ్రీ మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు.మొత్తం 636 ఖాళీల కోసం ఈ నోటిఫికేషన్ విడుదలయ్యింది.ఎంపికైన అభ్యర్థులకు అత్యధికంగా ఏడాదికి ₹2.64 కోట్ల వరకు జీతం లభించే అవకాశం ఉంది. వయోపరిమితి అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపు ఉండాలి.విద్యార్హత: పోస్టును బట్టి పదవో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా లేదా ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి. ​కావలసిన పత్రాలు: ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, విద్యా అర్హత సర్టిఫికెట్లు.ఆసక్తి గల గిరిజన యువత ఉట్నూర్ ఐ.టి.డి.ఏ. కార్యాలయంలోని రూమ్ నెంబర్ 7 (GSUK Office) నందు సంప్రదించవచ్చు.దరఖాస్తుల ప్రారంభం: 01.05.2026 ​చివరి తేదీ: 10.05.2026 అర్హత కలిగిన గిరిజన యువతీ యువకులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్ట్ అధికారి కోరారు. మరింత సమాచారం కోసం ఐ.టి.డి.ఏ. కార్యాలయంలో సంప్రదించగలరు.అని కోరారు

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: