వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భీమారం మండలం,మద్దికల్ గ్రామపంచాయతీలో ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార కార్యక్రమాన్ని సర్పంచ్ పోతెం సమ్మయ్య ప్రారంభించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంతో పిల్లల హాజరు పెరుగుతుందని పిల్లలకు పౌష్టికాహారం అందుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జాడి జనార్ధన్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు గ్రామ యూత్ నవీన్, కారోబార్ చందు పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం