వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం రాంపూర్ గ్రామ శివారులో అక్రమంగా విలువచేసిన ఇసుక నిలువలపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. రెబ్బెన మండల తాసిల్దార్ సూర్యప్రకాష్ ఆదేశాల మేరకు రెబ్బెన ఆర్ఐ సౌమ్య, జి పి ఓ రవి, బుధవారం ఇసుక నిల్వలా దగ్గరికి చేరుకొని ఆ ఇసుక కుప్పలను పరిశీలించి అనంతరం వాటిని సీజ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాపై మరియు నిల్వ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రెబ్బెన మండల ఎమ్మార్వో సూర్య ప్రకాష్ హెచ్చరించారు.
Reporter
వాస్తవ గమ్యం