Monday, 14 September 2026 10:59:48 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కార్మిక వర్గ కొత్త పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

హెచ్.ఎం.ఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు పిలుపు గోలేటి సీహెచ్‌పీలో పార్టీ ఆవిర్భావ పోస్టర్ల ఆవిష్కరణ

Date : 17 April 2026 08:33 PM Views : 151

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కార్మిక వర్గ ప్రయోజనాలే లక్ష్యంగా ఆవిర్భవిస్తున్న కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని హెచ్.ఎం.ఎస్ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీన జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గోలేటి సీహెచ్‌పీలో పార్టీ ఆవిర్భావ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ, కార్మికుల గొంతుకగా ఈ పార్టీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ ప్రకటించనున్న ఏప్రిల్ 25వ తేదీని చారిత్రాత్మక దినంగా మార్చాలని కార్యకర్తలకు, కార్మికులకు సూచించారు. బెల్లంపల్లి ఏరియా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పిట్ సెక్రెటరీ బాలేష్, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ రాజేష్, ఏరియా ఆర్గనైజర్ దీపక్ రాజ్, పలువురు కార్మికులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: