వాస్తవ గమ్యం / తెలంగాణ / హైద్రాబాద్ : హైదరాబాద్: తనను మంత్రివర్గం నుంచి తొలగించడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఉన్నాయని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. తనను తొలగించకపోతే తాను పదవి నుంచి తప్పుకుంటానని రేవంత్ రెడ్డి అధిష్ఠానాన్ని బెదిరించారని ఆమె ఆరోపించారు.రాఖీ కట్టిన సమయంలోనూ ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని, వాస్తవానికి పార్టీకి తనను తొలగించే ఆలోచన లేదని పేర్కొన్నారు.కొండల్ రెడ్డి,తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి కలిసి తనపై కుట్ర చేశారని సురేఖ ఆరోపించారు.
Reporter
వాస్తవ గమ్యం