వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాస్తవ గమ్యం: 05 ఆగస్ట్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పవర్ గూడ కు చెందిన కనక శంభు అనే వ్యక్తి జైనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట కుటుంబ సభ్యులతో ధర్నా.2003 వ సంవత్సరంలో కళాశాల నిర్మాణం కోసం 4 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చానని దానికి బదులు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్న అధికారులు ఇప్పటికి కల్పించలేదని,4000/- రూపాయల వేతనంతో అదే కళాశాలలో తాత్కాలిక అటెండర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాని చాలిచాలని వేతనంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని సంబంధిత అధికారులు తన భూమిని తనకు తిరిగి ఇవ్వడమో లేదా తన కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్...భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పవర్ గూడ కు చెందిన కనక శంభు అనే వ్యక్తి జైనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట కుటుంబ సభ్యులతో ధర్నా.2003 వ సంవత్సరంలో కళాశాల నిర్మాణం కోసం 4 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చానని దానికి బదులు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్న అధికారులు ఇప్పటికి కల్పించలేదని,4000/- రూపాయల వేతనంతో అదే కళాశాలలో తాత్కాలిక అటెండర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాని చాలిచాలని వేతనంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని సంబంధిత అధికారులు తన భూమిని తనకు తిరిగి ఇవ్వడమో లేదా తన కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్...
Reporter
వాస్తవ గమ్యం