Thursday, 29 October 2026 02:32:36 AM
# ఆర్టీఐ చట్టంపై ప్రజలకు అవగాహన అవసరం: యుఎఫ్ ఆర్టీఐ # అంగన్‌వాడీ టీచర్‌, హెల్పర్‌ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన # మణికంఠుని పల్లకి సేవలో పాల్గొన్న అజ్మీర శ్యామ్ నాయక్ # ఎంఏ రఫీక్‌ను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు # రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి

బీసీ ప్రాతినిధ్యంపై విస్తృత చర్చ జరగాలి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ

Date : 21 August 2026 04:47 PM Views : 107

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల నియోజకవర్గంలో బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం లభించాల్సిన అవసరం ఉందని, ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ అభిప్రాయపడ్డారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.సమావేశంలో మాట్లాడిన ముఖ్య అంశాలు: ​ఓటు బ్యాంకుగా మాత్రమే చూడవద్దు: ఎన్నికల సమయంలో బీసీలను కేవలం ఓటర్లుగానే చూస్తున్నారని, నిర్ణయాత్మక నాయకత్వ స్థానాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో పార్టీలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ​యువత ముందుకు రావాలి: బహుజనుల రాజ్యాధికార సాధనకై యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై చురుకుగా పోరాడాలని పిలుపునిచ్చారు.త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం: బీసీ మేధావులు, ప్రజా సంఘాల నాయకులతో త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ నాయకత్వ బలోపేతంపై చర్చిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు పాకాల దినకర్, పాడాల శివతేజ తదితరులు పాల్గొన్నారు.

NERELLA ANUSHA GOUD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :