Friday, 11 September 2026 02:47:59 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

*ఘనంగా జైనూర్ మండల కేంద్రంలో ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవం*

అనాధ పాప కనక భీం బాయికి ఆర్థిక సహాయం అందించిన ఆదివాసీ ఫోటో వీడియో గ్రాఫర్స్

Date : 19 August 2026 04:08 PM Views : 139

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాస్తవ గమ్యం : ఆగస్ట్ 19 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మయూర్ ఫోటో స్టూడియో యందు ఆదివాసీ ఫోటో గ్రాఫర్స్ అసోసియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవం జరుపుకున్నారు ముందుగా లూయిస్ డాగ్యురే తెలంగాణ తల్లి కొమురం భీం విగ్రహాన్నికి స్థానిక సర్పంచ్ కొడప ప్రకాష్ ఆద్యుక్షుడు మాధవ్ రావు అడా వెంకటేష్ చేతుల మీదుగా నివాళి అర్పించారు అనంతరం తెలంగాణ ఫోటో వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం జెండా ఆత్రం మాధవ్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం ఫోటో గ్రాఫర్ దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయిన భుర్నూర్ గ్రామానికి చెందిన కనక మోహన్ గంగాదేవి దంపతులకు చెందిన కూతురు కనక భీంబాయికి ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో ఉప ఆద్యుక్షులు దాదారావు బంటి బాబు భాండు అడా వెంకటేష్ ఆత్రం రాము విద్య సాగర్ మహేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :