వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భీమారం గ్రామంలోని రెండవ వార్డు (పద్మశాలి కాలనీ) లో వాటర్ ట్యాంక్ పెట్టి నీటి సమస్య కు తీర్చారు. వార్డు లో ఉన్న బోరు మోటార్ ఇటీవలే కాలిపోవడం జరిగింది.దీనితో కాలనీవాసులు నీటి కోసం ఇబ్బందులు పడటం చూసి వార్డు మెంబరు రాజమణి ఈ విషయాన్ని సర్పంచ్ ఉష్క మల్ల విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి నీటి ట్యాంకర్ తో నీటిని సరఫరా చేశారు.
Reporter
వాస్తవ గమ్యం