Sunday, 13 September 2026 07:39:05 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు

Date : 06 June 2026 05:53 PM Views : 229

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఈదునూరి సురేందర్ కోర్టు డ్యూటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా ఘన సత్కారం అందుకున్నారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఆయనను శాలువాతో సత్కరించి, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.కోర్టు డ్యూటీల నిర్వహణలో సురేందర్ చూపిన నిబద్ధత, బాధ్యతాయుతమైన పనితీరును సీపీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. ఇదే ఉత్సాహం, స్పూర్తితో భవిష్యత్తులోనూ విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పోలీస్ శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది ఇలాంటి నిబద్ధతను ప్రదర్శిస్తూ ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :