Sunday, 13 September 2026 07:33:45 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామికి ఆర్టీసీ జేఏసీ నేతల కృతజ్ఞతలు

Date : 26 April 2026 02:05 PM Views : 105

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా. జి. వివేక్ వెంకటస్వామిని నేడు హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆర్టీసీ జేఏసీ నేతలు ఘనంగా సత్కరించారు.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలకు కృతజ్ఞతగా ఈ భేటీ జరిగింది.​ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నాలను నెరవేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ క్రింది నిర్ణయాల పట్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ప్రజాస్వామ్యయుతంగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం.ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించడంతో మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపినరు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ముఖ్య నేతలు.వెంకన్న,థామస్ రెడ్డి,అశ్వద్ధామ రెడ్డి,హనుమంతు ముదిరాజ్ మరియు ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలతో కార్మికులకు భరోసా లభించింది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా కార్మికులందరూ రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి.అని అయన కోరారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :