Friday, 11 September 2026 02:48:25 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

జైపూర్ మండల కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా సుర సంజయ్

Date : 17 August 2026 03:10 PM Views : 166

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల విశ్వంభర్ రెడ్డి ఆధ్వర్యంలో జైపూర్ మండల కాంగ్రెస్ కమిటీలో నూతన ప్రధాన కార్యదర్శిగా సుర సంజయ్ ను నియమించారు. ఈ సందర్భంగా సుర సంజయ్ మాట్లాడుతూ తనకి ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసాడు, జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నాడు. ఈ కార్యక్రమంలో జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ వేముల రవి, రామారావుపేట సర్పంచ్ పులి రాజశేఖర్, ఎలకంటి సర్పంచ్ గుడెల్లి శ్రీనివాసరెడ్డి, వేలాల సర్పంచ్ డేగ స్వప్న–నగేష్, చీర్ల శిశిందర్ యాదవ్, చెన్నూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇలియాజుద్దీన్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాసిపేట సతీష్ కుమార్ రామారావుపేట కుల పెద్దమనిషి కుర్మా కాసు బీరయ్య మరియు గ్రామ నాయకులు బొద్దున రాజు జైపూర్ మండల్ యువత పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :