Saturday, 12 September 2026 04:33:52 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఆరేపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు.

Date : 20 July 2026 07:46 PM Views : 98

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : భీమారం మండలం,ఆరెపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చెన్నూర్ కోర్టు న్యాయమూర్తి పి. రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. న్యాయ సహాయం అవసరమైన ప్రతి ఒక్కరూ మండల న్యాయ సేవా సంస్థను సంప్రదించి ఉచిత సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే కోర్టులలో నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా రాజీ పరిష్కారానికి అనుకూలమైన కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని తెలిపారు.అదేవిధంగా గంజాయి, గుడుంబా మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటికి సంబంధించిన కఠిన చట్టాలు మరియు శిక్షల గురించి ప్రజలకు వివరించి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమారం ఎస్‌ఐ ఎ. రాజేందర్, న్యాయవాదులు కె. మహేష్, శ్రీనివాస్, పున్నం, జెక సంజీవ్, కొప్పుల ప్రభాకర్, రమ్య, మమత, ఆరెపల్లి గ్రామ సర్పంచ్ వీరయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: