Monday, 14 September 2026 10:58:55 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

సీఐటీయూ ద్వారానే మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం: పాలడుగు భాస్కర్

Date : 02 July 2026 06:43 PM Views : 194

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి,జూలై 02. మందమర్రి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఐక్య పోరాటాలతోనే పరిష్కారమవుతాయని, సీఐటీయూ ఆధ్వర్యంలోనే కార్మిక హక్కుల సాధన సాధ్యమవుతుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు.గురువారం మందమర్రి మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సమావేశంలో మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి,రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసర్ల రాజులింగ్‌తో పాటు స్థానిక కార్మిక సంఘం నాయకులు, సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :