Sunday, 13 September 2026 07:37:32 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

బంజారా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి పీఠాధిపతి బాబూసింగ్ మహారాజ్

లింగాపూర్‌లో సేవాలాల్ మహారాజ్ భోగ్ భండార్ కార్యక్రమం

Date : 06 May 2026 06:32 PM Views : 200

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రంలో బుధవారం జగదాంబ దేవి, సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ తపస్వి డాక్టర్ రామారావ్ మహారాజ్ భోగ్ భండార్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. అఖిల భారత బంజారా సేవా సంఘ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొవరా దేవి పీఠాధిపతి శ్రీ బాబూసింగ్ మహారాజ్ లింగాపూర్ గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. బంజారా సమాజంలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, భక్తి-ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలని పిలుపిచ్చారు. సేవాలాల్ మహారాజ్ బోధనలను అనుసరించి ఇతరులతో గౌరవంగా మెలగాలని, అబద్ధాలు, దొంగతనాలు, గుడుంబా వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని పెళ్లిళ్లు-శుభకార్యాలలో అనవసర ఖర్చులు తగ్గించాలని సూచించారు.కార్యక్రమంలో గ్రామ నాయక్ రాథోడ్ కిరణ్ నాయక్, కారోబారి రాథోడ్ శివలాల్, సర్పంచ్ జాదవ్ రాజశేఖర్, మందిర పూజారి రాథోడ్ మంగులాల్ మహారాజ్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, ధర్మ ప్రచారకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :